"గ్లాచ్యు మీచ్యూ" పుస్తకం ముఖ చిత్రాన్ని శ్రీ అన్వర్ డిజైన్ చేసారు. కార్టూన్లూ, కథలకు బొమ్మలు తో పాటు కారికేచర్స్ గీయడం లో శ్రీ అన్వర్ సిద్దహస్తులు. శ్రీ అన్వర్ గారికి అభినందనలు.
కార్టూన్లు గీయడం, కథలు - కవితలు వ్రాయడం , ఏనిమేషన్ చేయడం , వెబ్ పేజీలు కోడింగ్, మాస్కట్-లోగో డిజైన్ చేయడం లాంటివి నా ఇష్టమైన పనులు. కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు సారధ్యంలో www.telugucartoon.com వెబ్సైట్ ని నిర్వహిస్తున్నాను.
0 comments:
Post a Comment